దుర్గాదాస్ ఉయికే
దుర్గాదాస్ ఉయికే (జననం 29 అక్టోబర్ 1963) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు బేతుల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2][3][4]
Durga Das Uikey | |
---|---|
Minister of State in Ministry of Tribal Affairs | |
Assumed office 11 June 2024 | |
ప్రధాన మంత్రి | Narendra Modi |
మినిస్టర్ | Jual Oram |
అంతకు ముందు వారు | Bharati Pawar |
Member of Parliament, Lok Sabha | |
Assumed office 23 May 2019 | |
అంతకు ముందు వారు | Jyoti Dhurve |
నియోజకవర్గం | Betul |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Mirapur, Madhya Pradesh, India | 1963 అక్టోబరు 29
జాతీయత | Indian |
రాజకీయ పార్టీ | Bharatiya Janata Party |
జీవిత భాగస్వామి | Mamta Uikey |
నివాసం | Arjun Nagar, H.No. 324/1, Betul, Madhya Pradesh |
నైపుణ్యం | Politician |
జననం, విద్యాభాస్యం
మార్చుదుర్గాదాస్ ఉయికే 29 అక్టోబర్ 1963న బేతుల్ జిల్లా, ముల్తాయ్ మండలంలోని మీరాపూర్ గ్రామంలో సూరత్‌లాల్ ఉయికే, రాంకలి ఉయికే దంపతులకు జన్మించాడు. ఆయన బేతుల్‌లోని ప్రభుత్వ జయవంతి హోక్సర్ కళాశాల నుండి ఎంఏ సోషియాలజీ పూర్తి చేసి ఆ తరువాత ఖాండ్వాలోని ప్రభుత్వ కళాశాల నుండి బి.ఈడీ పూర్తి చేశాడు.
మూలాలు
మార్చు- ↑ The Week (9 June 2024). "Betul MP Durga Das Uikey sworn in as minister in Modi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ EENADU (10 June 2024). "Central Ministers List: మోదీ 3.0 మంత్రిమండలి సమగ్ర స్వరూపం". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ Andhrajyothy (9 June 2024). "ముచ్చటగా మూడోసారి కొలువైన మోదీ ప్రభుత్వం.. మంత్రులుగా 72 మంది". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
- ↑ EENADU (10 June 2024). "New Cabinet: కేబినెట్‌లో పాతకొత్తల మేలు కలయిక". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.