దుర్గ్
దుర్గ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా లోని నగరం. ఇది ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఇది శివనాథ్ నదికి తూర్పు ఒడ్డున ఉంది, ఇది దుర్గ్- భిలాయ్ పట్టణ సముదాయంలో భాగం. 10,64,077 పట్టణ జనాభాతో, ఛత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్ తర్వాత దుర్గ్- భిలాయ్ రెండవ అతిపెద్ద పట్టణ ప్రాంతం.[2]
దుర్గ్ | |
---|---|
నగరం | |
Coordinates: 21°11′N 81°17′E / 21.19°N 81.28°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
జిల్లా | దుర్గ్ |
విస్తీర్ణం | |
• నగరం | 182 కి.మీ2 (70 చ. మై) |
• Rank | రాష్ట్రంలో 12 |
Elevation | 289 మీ (948 అ.) |
జనాభా | |
• నగరం | 2,68,679 |
• జనసాంద్రత | 1,500/కి.మీ2 (3,800/చ. మై.) |
• Metro | 10,64,077 |
భాషలు | |
• అధికారిక | హిందీ[1] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 491001 |
0788 | 0788 |
Vehicle registration | CG-07 |
లింగ నిష్పత్తి | 982 ♂/♀ |
2011 భారత జనగణన ప్రకారం,[3] దుర్గ్ జనాభా 2,68,679. జనాభాలో పురుషులు 51% కాగా, మహిళలు 49% ఉన్నారు. దుర్గ్ సగటు అక్షరాస్యత 72%. పురుషులలో అక్షరాస్యత 79% కాగా, స్త్రీల అక్షరాస్యత 65%. దుర్గ్ జనాభాలో 13% మంది 6 సంవత్సరాల లోపు పిల్లలు.
ప్రముఖులు
మార్చు- సంతోష్ అరస్విల్లి, టేబుల్ టెన్నిస్ అంతర్జాతీయ పతక విజేత
- సబా అంజుమ్ కరీం - హాకీ క్రీడాకారిణి
- భూపేష్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి
- అనురాగ్ బసు, భారతీయ చిత్ర దర్శకుడు
- హర్‌ప్రీత్ సింగ్, క్రికెటర్
- మోతీలాల్ వోరా, కోశాధికారి, భారత జాతీయ కాంగ్రెస్
మూలాలు
మార్చు- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. p. 18. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 21 December 2018.
- ↑ "Durg District Official website".
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.