దుర్భా సుబ్రహ్మణ్యశర్మ

దుర్భా సుబ్రహ్మణ్యశర్మ నెల్లూరుకు చెందిన పండితుడు. ఇతడు 1875, అక్టోబరు 1న జన్మించాడు. నెల్లూరులోని వి.ఆర్.కాలేజీలో ప్రధానాంధ్ర పండితుడిగా పనిచేశాడు. ఇతని శిష్యులలో వేపకొమ్మ ఆదిశేషయ్య, చలినురుగు కామయ్య, కొలకుల నారాయణరావు, దుర్భా రామమూర్తి, భట్టారం మల్లికార్జున, షేక్ దావూద్ మొదలైనవారు ఎన్నదగినవారు. ఇతడు 1956, మే 11వ తేదీన మరణించాడు[1].

దుర్భా సుబ్రహ్మణ్యశర్మ

రచనలుసవరించు

ఇతడు దాదాపు 25 కావ్యాలను ఆంధ్రీకరించాడు.

 1. లక్ష్మీ శృంగార కుసుమమంజరి (అనువాదం)
 2. అభినవ సుమతి శతకము
 3. సౌందర్యలహరి (అనువాదం)
 4. భరతుడు
 5. శంకరాచార్య చరిత్రము[2]
 6. ఆంధ్ర అభిజ్ఞానశాకుంతలము[3]
 7. దీనచింతామణి
 8. వివేకచూడామణి (అనువాదం)
 9. సుమనస్మృతి

బిరుదములుసవరించు

 1. మహోపాధ్యాయ
 2. సాహిత్యస్థాపక
 3. అభినవ తిక్కన

మూలాలుసవరించు