దేవకాంచనం' ఒక బాహీనియా ప్రజాతికి చెందిన చెట్టు. దీనిని అలంకరణ చెట్టుగా, నీడనిచ్చే మొక్కగా, పూలనిచ్చే చెట్టుగా పెంచుతారు. ఈ చెట్టు ఆ ఆకులను కోరింత దగ్గు, ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

దే వ కాం చ నం
మధురవాడలో ఒక దేవకాంచనం పువ్వు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
Binomial name
బాహీనియా పర్పూరియా
Phanera purpurea flower (Kaniar) in Hyderabad, India.
Phanera purpurea leaf
Phanera purpurea bark