దేవరశిల కథలు
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
డాక్టర్ వేంపల్లి గంగాధర్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత. ఈయన కడప జిల్లాకు చెందిన కథకుడు. రాష్టపతి భవన్ 'ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం' కు ఎంపికయిన మొదటి భారతీయ సాహిత్యవేత్త . రాష్టపతి భవన్ లో 2014 సెప్టెంబరు 8 వ తేది నుంచి 26 వరకు విశిష్ట అతిధిగా వీరు విడిది చేశారు. వీరి కథా సంకలనం 'దేవరశిల'. ఇందులో 12 కథలు ఉన్నాయి.అవి ;
- తూరుపు కొమ్మలు
- నేల దిగని ఊడ
- నెత్తుటి మాన్యం
- వానరాయుడి పాట
- కొయ్య బొమ్మలు
- అంజన సిద్ధుడు
- ముడుపు కొయ్య
- కొలిమ్మాను
- వెనుకటి కాలం కాదు
- నీడలు
- ఊరిని మర్సి పొగాకు రబ్బీ
- పొద్దు పుట్టింది
ఈ వ్యాసం పుస్తకానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |