దేవవ్రత్ సింగ్ (3 జూన్ 1969 - 4 నవంబర్ 2021) ఒక భారతీయ రాజకీయ నాయకుడు జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. [1] [2]

దేవవ్రత్ సింగ్
ఛత్తీస్ గడ్ శాసనసభ్యుడు
In office
2018–2021
తరువాత వారుయశోద వర్మ
నియోజకవర్గంఖైరాఝడ్ శాసనసభ నియోజకవర్గం
లోక్సభ సభ్యుడు
In office
2007–2009
అంతకు ముందు వారుప్రదీప్ గాంధీ
తరువాత వారుమధుసూదన్ యాదవ్
నియోజకవర్గంరాజగాన్ లోక్ సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1969 జూన్ 3
జాంనగర్ గుజరాత్ భారతదేశం
మరణం2021 నవంబర్ 4
ఖైరాఝడ్]], ఛతిస్ ఝడ్ భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ
పదవులు
ఛత్తీస్ గడ్ జనతా కాంగ్రెస్
జీవిత భాగస్వామివిభ సింగ్ (?-2021)
సంతానం3

అతను ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గానికి ఎంపీగా పనిచేశాడు. అతను1995 నుండి 1998 వరకు మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు. 1998 నుండి 2003 వరకు అతను మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు, తరువాత ఛత్తీస్‌గఢ్ శాసనసభకు ఎన్నికయ్యారు.

అతను విభా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు ఈ దంపతులకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. [2]

ఫిబ్రవరి 2018లో, అతను అజిత్ జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌లో చేరారు 2018 ఎన్నికలలో అతను ఖైరాగఢ్ నుండి జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ శాసనసభకు ఎన్నికయ్యారు. [3] [4] [5]

దేవ వ్రత్ సింగ్ 2021 నవంబర్4న, గుండెపోటు కారణంగా, కోవిడ్-19 అనంతర సమస్యల కారణంగా, 52 సంవత్సరాల వయస్సులో మరణించాడు [6] [7]

మూలాలు

మార్చు
  1. "Khairagarh royal Devvrat Singh joins Jogi camp". The Pioneer (in ఇంగ్లీష్). Retrieved 4 November 2021.
  2. 2.0 2.1 "Devrajat Singh – Fourteenth Lok Sabha Members Bioprofile". archive.ph. 1 July 2012. Archived from the original on 1 July 2012. Retrieved 4 November 2021.
  3. "Devvrat Singh: Ex-Congress MP Devvrat Singh joins Ajit Jogi's party | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 4 November 2021.
  4. "Chhattisgarh election results: Here is the full list of winners". India Today (in ఇంగ్లీష్). Retrieved 4 November 2021.
  5. "70% Of BJP, Congress Candidates In Chhattisgarh Phase 1 Are Crorepatis". NDTV. Retrieved 4 November 2021.
  6. "Chhattisgarh MLA Devvrat Singh dies of cardiac arrest at 52". India Today (in ఇంగ్లీష్). Retrieved 4 November 2021.
  7. "Chhattisgarh JCC J MLA Devvrat Singh dies". The Week.