దేవి తలాబ్ మందిరం
పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ నగరంలో ఉన్న ఒక హిందూ దేవాలయం.
దేవి తలాబ్ మందిరం, పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ నగరంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఇది భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతోంది.[1] ప్రధాన దేవి తలాబ్ మందిరం పక్కన, కాళికాదేవి పాత దేవాలయం ఉంది. దేవాలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటైన పాత ట్యాంక్ ను భక్తులు పవిత్రంగా భావిస్తారు. జమ్మూ కాశ్మీర్‌లోని అమర్నాథ్ గుహ దేవాలయాన్ని పోలి ఉన్న[2] ఈ దేవాలయం లోపల, దాని పైభాగంలో బంగారు తాపడం ఉంది.
దేవి తలాబ్ మందిరం | |
---|---|
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | పంజాబ్ |
జిల్లా: | జలంధర్ |
ప్రదేశం: | జలంధర్ |
భౌగోళికాంశాలు: | 31°20′37″N 75°34′59″E / 31.34361°N 75.58306°E |
చరిత్ర | |
నిర్మాత: | ష.మోహన్ లాల్ చోప్రా |
వెబ్సైటు: | http://devitalabmandir.com// |
పర్యాటక ప్రదేశాలు
మార్చు- మాతా దుర్గా మూర్తి
- ఛారిటబుల్ హాస్పిటల్
- అమర్నాథ్ గుహ
- వైష్ణో దేవి గుహ
- చెరువు
- ఫుడ్ క్యాంటీన్
- కాళికామాత మందిరం
- రామ్ హాల్
- హరి వల్లభ సంగీత సన్మేలన్
చిత్ర గ్యాలరీ
మార్చు-
అమర్నాథ్ గుహ నమూనా
-
దేవాలయ గోడమీది పెయింటింగ్
-
క్లే మోడల్
-
200 ఏళ్ళనాటి చెరువు
మూలాలు
మార్చు- ↑ "Devi Talab Mandir | Devi Talab Jalandhar | Mandir Devi Maa | Jalandhar".
- ↑ "Devi Talab Mandir". www.facebook.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-03.
వికీమీడియా కామన్స్‌లో Devi Talab Mandirకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.