దేవుడులాంటి మనిషి

దేవుడులాంటి మనిషి
(1975 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ ఓషియానిక్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు
  • కృష్ణ
  • మంజుల
  • నాగభూషణం
  • రాజబాబు
  • చంద్రమోహన్
  • కాశీనాథ్ తాతా
  • మల్లాది
  • మాడా వెంకటేశ్వరరావు
  • రాజసులోచన
  • వెన్నిరాడై నిర్మల

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: సి.ఎస్.రావు
  • మాటలు: డి.వి.నరసరాజు
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • నేపథ్య గానం: పి.సుశీల, వసంత, మాధవపెద్ది సత్యం,

పాటలు

మార్చు
  1. కండలు కరిగిస్తే పండని చేను ఉంటుందా ముందుకు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: శ్రీశ్రీ
  2. గలా గలా కదిలింది గోదావరి - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది సత్యం బృందం
  3. చారడేసి కళ్ళేమి చేసుకుంటావి ఓ రబ్బీ నీ అందం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  4. నవ్వు నవ్వించు ఆ నవ్వులందరికి అందించు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా॥ సి.నారాయణరెడ్డి
  5. రారా నాసామి రంగ రారా నా మోహన రంగ పట్టంచు - పి.సుశీల - రచన: డా॥ సి.నారాయణరెడ్డి

బయటి లింకులు

మార్చు