దేశ్ సేవక్ పార్టీ

భారతదేశంలోని రాజకీయ పార్టీ

దేశ్ సేవక్ పార్టీ అనేది భారతదేశంలోని రాజకీయ పార్టీ. దీనికి ఇండియన్ నేషనల్ ఆర్మీ అనుభవజ్ఞులైన నాయకులు జనరల్ మోహన్ సింగ్, కల్నల్ గుర్బక్ష్ సింగ్ ధిల్లాన్ నాయకత్వం వహించారు. 1949 అక్టోబరులో ఇది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌లో విలీనమైంది. సింగ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌ ఫార్వర్డ్ బ్లాక్ చైర్మన్, ధిల్లాన్ ప్రధాన కార్యదర్శి అయ్యారు.

దేశ్ సేవక్ పార్టీ
రద్దైన తేదీ1949 అక్టోబరు
విలీనంఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్

మూలాలు

మార్చు
  1. బోస్, కె., ఫార్వర్డ్ బ్లాక్, మద్రాస్: తమిళనాడు అకాడమీ ఆఫ్ పొలిటికల్ సైన్స్, 1988.