దొంగనోట్లు (సినిమా)

తెలుగు డబ్బింగ్ సినిమా

దొంగనోట్లు 1964 జూన్ 5 న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి తమిళ సినిమా పాంతొట్టం (பணத்தோட்டம், 1963) మాతృక. ఎం. జి.రామచంద్రన్ , బి సరోజాదేవి, నంబియార్ ,నటించిన ఈ చిత్రానికి కె శంకర్ దర్శకుడు కాగా,సంగీతం పెండ్యాల శ్రీనివాస్ సమకూర్చారు .

దొంగ నోటు
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. శంకర్
తారాగణం ఎం.జి. రామచంద్రన్,
బి. సరోజాదేవి
సంగీతం పెండ్యాల శ్రీనివాస్
నిర్మాణ సంస్థ ఉషా పిక్చర్స్
(రమణి పిక్చర్స్?)
విడుదల తేదీ 5 జూన్ 1964 (1964-06-05)[1]
భాష తెలుగు

పాటలు

మార్చు
  1. ఇలలో న్యాయం లేదుసుమా ఇది కలకాలం మరువకుమా నరులు - ఘంటసాల - రచన: అనిసెట్టి
  2. నవ్వేటి పెదవులతో నాజూకు మాటలతో కవ్వించు కన్నులతో - ఘంటసాల, పి.సుశీల - రచన: అనిసెట్టి
  3. పిలిచెనొక చిలుకా చెలియే మల్లియల మొలకా హంసవలె నడకా - ఘంటసాల, సుశీల - రచన: అనిసెట్టి
  4. ఒరిగే కనులే ఎద విరహము నింపేనులే, పి.సుశీల, రచన: అనిశెట్టి సుబ్బారావు.

వెలుపలి లింకులు

మార్చు

பணத்தோட்டம்

వనరులు

మార్చు
  1. "దొంగ నోటు Movie detail". Retrieved 2020-02-11.[permanent dead link]