దొంగల్లో దొర (1957 సినిమా)

దొంగల్లో దొర ఇది 1957 లో నిర్మిచబడిన తెలుగు సినిమా , దీనికి దర్శకత్వం వహించినది చెంగయ్య దీనిలో ముఖ్య తారాగణం అక్కినేని నాగేశ్వరరావు, జమున,సంగీతం ఎం.ఎస్.రాజు ఇచ్చారు, దీని నిర్మాణ సంస్థ చందమామ ఫిల్మ్స్.

దొంగల్లో దొర
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం చెంగయ్య
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జమున
సంగీతం ఎం.ఎస్.రాజు
నిర్మాణ సంస్థ చందమామ ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

చిత్రసిబ్బంది

మార్చు
తారాగణం
  • అక్కినేని నాగేశ్వరరావు
  • జమున
సాంకేతిక వర్గం
  • సంగీతం - ఎం.ఎస్.రాజు
  • దర్శకత్వము - చెంగయ్య

పాటలు

మార్చు
  1. ఆడుకుందాము రావే జంటగా .. పో పోవోయి ఓ కొంటె - స్వర్ణలత, కె. రాణి - రచన: సముద్రాల జూనియర్
  2. ఆశలే మారునా మమతలే మాయునా బ్రతుకే - ఘంటసాల, పి.లీల - రచన: సముద్రాల సీనియర్
  3. ఉండాలి ఉండాలి నువ్వు నేను ఉండాలి - పిఠాపురం - రచన: నారపరెడ్డి
  4. ఎందుకో ఈ పయనము నీకు నీవే దూరమై ఎందుకో ఈ పయనము - ఘంటసాల - రచన: మల్లాది
  5. ఓహొ రాణి ఓ ఓ ఓ రాజా .. ఈడు జోడుగా తోడు నీడగా - ఘంటసాల, పి.లీల - రచన: మల్లాది
  6. నన్నేలు మోహనుడేడమ్మా నందగోప బాలుడెందు దాగి - పి. లీల బృందం - రచన: మల్లాది
  7. మనమోహనా నవ మదనా మనసీయరా నీ దాన - పి.లీల - రచన: మల్లాది
  8. వన్నె చూడు రాజా చిన్నె చూడు - కె.రాణి (అక్కినేని మాటలతో) - రచన: సముద్రాల సీనియర్
  9. విన్నావా చిన్నదాన అదో ఆ దూర తీరాల అనురాగ రాగాల - ఘంటసాల,పి.లీల - రచన: నారపరెడ్డి
  10. హొయలు గొలుపు వలపు ఆ హొయల లయల పిలుపు - కె. రాణి - రచన: సముద్రాల సీనియర్

మూలాలు

మార్చు