దొంగల్లో దొర (1985 సినిమా)

దొంగల్లో దొర 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. విజయ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, విజయశాంతి , అరుణ నటించగా, ఎస్.పీ.బాలసుబ్రమణ్యం సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని నాగార్జున ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎ.సారధి నిర్మించాడు.[1]

దొంగల్లో దొర (1985 సినిమా)
(1985 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం విజయ బాపినీడు
తారాగణం సుమన్,
విజయశాంతి ,
అరుణ
సంగీతం ఎస్.పీ.బాలసుబ్రమణ్యం
నిర్మాణ సంస్థ అక్కినేని నాగార్జున ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

నటవర్గం మార్చు

 • సుమన్
 • విజయశాంతి
 • ముచ్చర్ల అరుణ
 • కైకాల సత్యనారాయణ
 • మందాడి ప్రభాకరరెడ్డి
 • గొల్లపూడి మారుతీరవు
 • నూతన్ ప్రసాద్
 • శుభ
 • ఝాన్సీ
 • శ్యామల
 • శైలజ
 • ఆనంది
 • సరోజ
 • కె.వి.లక్ష్మి
 • సుత్తివేలు
 • చలపతిరావు
 • థమ్
 • వల్లం నరసింహారావు

సాంకేతికవర్గం మార్చు

 • దర్శకత్వం: విజయ బాపినీడు
 • సంగీతం: ఎస్.పీ.బాలసుబ్రమణ్యం
 • నిర్మాణ సంస్థ: అక్కినేని నాగార్జున ఆర్ట్ పిక్చర్స్
 • నిర్మాత: ఎ. శారధి;
 • స్వరకర్త: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 • విడుదల తేదీ: సెప్టెంబర్ 6, 1985
 • సమర్పించినవారు: బత్తుల వెంకటనారాయణ

మూలాలు మార్చు

 1. "Dongallo Dora (1985)". Indiancine.ma. Retrieved 2020-08-31.

బాహ్య లంకెలు మార్చు