దొంగాట (1997 సినిమా)

1997 సినిమా

దొంగాట 1997 లో విడుదలై విజయం సాధించిన తెలుగు సినిమా. దీని నిర్మాత కె.ఎల్.నారాయణ. ఈ చిత్రాన్ని శ్రీదుర్గా బ్యానర్ పై ఎస్.గోపాలరెడ్డి సమర్పించాడు. దీని దర్శకుడు కోడిరామకృష్ణ. ఈ చిత్రం ఆంగ్ల సినిమా అయిన "ఫ్రెంచ్ కిస్ (1995 సినిమా)" ప్రేరణతో నిర్మించబడినది.[1][2]

దొంగాట
(1997 తెలుగు సినిమా)
Dongaata 1997 poster.jpg
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం సురేశ్,
జగపతి బాబు,
సౌందర్య
సంగీతం రమణీ భరద్వాజ్
నిర్మాణ సంస్థ శ్రీ దుర్గ ఆర్ట్స్
భాష తెలుగు

కథసవరించు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

దొంగాట
రమణి భరధ్వాజ్ స్వరపరచిన చిత్ర్రం
విడుదల1997
సంగీత ప్రక్రియSoundtrack
నిడివి24:27
రికార్డింగ్ లేబుల్Supreme Music
నిర్మాతRamani Bharathwaj

ఈ చిత్రానికి రమణ భరధ్వాజ్ పాటలను కంపోజ్ చేసాడు. ఈ పాటలు సుప్రీం మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలైనాయి.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."చిలిపి చిరుగాలీ"సిరివెన్నెల సీతారామశాస్త్రిSP Balu, Chitra5:03
2."ఓ చిలుకా రా"భువనచంద్రచిత్ర4:33
3."ఓ ప్రియా ఏదో తమాషా"భువనచంద్రమనో, మాల్గాడి శుభ4:49
4."లల్లాగూడా మల్లేషా"సాహితిమనో, మాల్గాడి శుభ5:03
5."స్వప్నాల వెంట"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం4:59
Total length:24:27

[3]

మూలాలుసవరించు

  1. "Heading". The Cine Bay.
  2. "Heading-2". Nth Wall. Archived from the original on 2015-02-12. Retrieved 2016-10-07.
  3. "Songs". Raaga.

ఇతర లింకులుసవరించు