రీతు శివపురి
మహారాష్ట్రకు చెందిన సినిమా నటి
రీతు శివపురి, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, మోడల్. హిందీ, కన్నడ సినిమాలలో నటించింది. రీతు 1993లో ఆంఖేన్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.[2][3]
రీతు శివపురి | |
---|---|
జననం | |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1993–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | హరి వెంకట్ |
తల్లిదండ్రులు | ఓం శివపురి సుధా శివపురి[1] |
జననం
మార్చురీతు 1972 జనవరి 22న ఓం శివపురి - సుధా శివపురి దంపతులకు మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించింది. తల్లితండ్రులిద్దరూ నటులు.
సినిమాలు
మార్చు- 1993: ఆంఖేన్
- 1995: హామ్ సబ్ చోర్ హైన్
- 1995: రాక్ డాన్సర్
- 1997: ఆర్ యా పార్
- 1997: భాయ్ భాయ్
- 1997: దొంగాట
- 1999: జెడ్
- 1999: న్యాయదేవత
- 1999: కాల సామ్రాజ్యం
- 2000: హద్ కర్ ది ఆప్నే
- 2000: గ్లామర్ గర్ల్
- 2001: లజ్జా
- 2002: శక్తి: ది పవర్
- 2005: ఎలాన్
- 2005: దుబాయ్ రిటర్న్
- 2006: ఇక్ జింద్ ఇక్ జాన్
టెలివిజన్
మార్చు- 2016: 24-ఇండియా
- 2017: ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్ 3
- 2019: నాజర్
- 2019: విష్
- 2019: కరెన్‌జిత్ కౌర్ - ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్ (వెబ్ సిరీస్)
మూలాలు
మార్చు- ↑ "'Baa' Sudha Shivpuri's funeral". indianexpress.com. Retrieved 2022-05-03.
- ↑ Maheshwri, Neha (9 October 2014). "Ritu Shivpuri: I thank my stars that I didn't marry an actor". The Times Of India. Retrieved 2022-05-03.
- ↑ "Ritu Shivpuri to Make Comeback in 'He-Man'". indiawest.com. Archived from the original on 2015-07-26. Retrieved 2022-05-03.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రీతు శివపురి పేజీ
- రీతు శివపురి బాలీవుడ్ హంగామా లో రీతు శివపురి వివరాలు