దొంగనోట్లు (సినిమా)

తెలుగు డబ్బింగ్ సినిమా
(దొంగ నోట్లు (సినిమా) నుండి దారిమార్పు చెందింది)

దొంగనోట్లు 1964 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి తమిళ సినిమా పాంతొట్టం (பணத்தோட்டம், 1963) మాతృక.

దొంగ నోటు
(1964 తెలుగు సినిమా)
Panathottam.jpg
దర్శకత్వం కె. శంకర్
తారాగణం ఎం.జి. రామచంద్రన్,
బి. సరోజాదేవి
సంగీతం పెండ్యాల శ్రీనివాస్
నిర్మాణ సంస్థ ఉషా పిక్చర్స్
(రమణి పిక్చర్స్?)
విడుదల తేదీ 1964 జూన్ 5 (1964-06-05)[1]
భాష తెలుగు

పాటలుసవరించు

  1. ఇలలో న్యాయం లేదుసుమా ఇది కలకాలం మరువకుమా నరులు - ఘంటసాల - రచన: అనిసెట్టి
  2. నవ్వేటి పెదవులతో నాజూకు మాటలతో కవ్వించు కన్నులతో - ఘంటసాల, పి.సుశీల - రచన: అనిసెట్టి
  3. పిలిచెనొక చిలుకా చెలియే మల్లియల మొలకా హంసవలె నడకా - ఘంటసాల, సుశీల - రచన: అనిసెట్టి

వెలుపలి లింకులుసవరించు

பணத்தோட்டம்

వనరులుసవరించు

  1. "దొంగ నోటు Movie detail". Retrieved 2020-02-11.[permanent dead link]