దొనకొండ విమానాశ్రయం
దొనకొండ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా లోని దొనకొండ గ్రామములో ఉన్న విమానాశ్రయము. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో విమానాలను ఇక్కడ నిలిపి ఇంధనాన్ని నింపుకుని సమావేశాలు నిర్వహించుకునే వారు. ఈ విమానాశ్రయంలో 1965-70 మధ్య కాలంలో కూడా విమానాల రాకపోకలు నడిచేవి. ఈ స్థలం ప్రస్తుతం భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ అధీనంలో ఉంది.[1][2] .ప్రస్తుతము ఈ విమానాశ్రయము వాడుకలో లేదు.
Donakonda Airport దొనకొండ విమానాశ్రయం | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | Public | ||||||||||
కార్యనిర్వాహకత్వం | భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ | ||||||||||
ప్రదేశం | దొనకొండ | ||||||||||
ఎత్తు AMSL | 467 ft / 142 m | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 15°49′58.8″N 079°30′00″E / 15.833000°N 79.50000°E | ||||||||||
పటం | |||||||||||
రన్‌వే | |||||||||||
|
చిత్రమాలిక
మార్చు-
దొనకొండ విమానాశ్రయము 1
-
దొనకొండ విమానాశ్రయము 2
-
దొనకొండ విమానాశ్రయము 3
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "దొనకొండ..ఒక ఆశ " సాక్షి పత్రికలో కథనం
- ↑ "Debates take Donakonda turn". The Hindu. 21 March 2014. Retrieved 31 March 2014.
బయటి లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో Donakonda Airportకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.