దొరికితే దొంగలు (1965 సినిమా)
దొరికితే దొంగలు 1965, ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. చందమామ బ్యానర్‌పై నిర్మాత పి. చెంగయ్య నిర్మించిన ఈ చిత్రానికి పి. సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించగా నందమూరి తారక రామారావు, జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు, కాంతారావు, సూర్యకాంతం, రమణారెడ్డి నటించారు.[1]
దొరికితే దొంగలు (1965 సినిమా) (1965 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.సుబ్రహ్మణ్యం |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | చందమామ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ఎన్.టి.రామారావు
- జమున
- గుమ్మడి
- కాంతారావు
- రమణారెడ్డి
- అల్లు రామలింగయ్య
- ధూళిపాళ
- సత్యనారాయణ
- పేకేటి
- సూర్యకాంతం
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఎవరన్నారివి కన్నులని - మధువొలికె గిన్నెలవి - ఎవరన్నారివి బుగ్గలని - ఎర్రని రోజా మొగ్గలవి | సి.నారాయణరెడ్డి | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల, పి.సుశీల |
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి - ఇంతుల సంగతి పూ బంతుల సంగతి | సి.నారాయణరెడ్డి | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
ఎవరికి తెలియదులే యువకుల సంగతి - యువకుల సంగతి మీ తలబిరుసుల సంగతి | దాశరథి | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల |
శ్రీ వేంకటేశా ఈశా శేషాద్రి శిఖరవాసా శరదిందు మందహాసా శతకోటి భానుతేజా | దాశరథి | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల, వసంత |
ఎగురుతున్నది యవ్వనము.. రచన: సి. నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, సుశీల.
ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాలయ్యా, రచన: ఆరుద్ర , గానం.స్వర్ణలత, సత్యారావు
నాకంటి వెలుగు తమాషా తెలిసిందా, రచన: ఆరుద్ర, గానం.ఎస్.జానకి బృందం
మావయ్య చిక్కావయ్య చక్కని చుక్కకే , రచన: దాశరథి, గానం., ఎస్. జానకి బృందం
గాన
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రభూమి (31 July 2017). "దొరికితే దొంగలు (నాకు నచ్చిన చిత్రం)". Archived from the original on 9 సెప్టెంబరు 2017. Retrieved 26 February 2018.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.