దోమ మండలం

(దోమ (వికారాబాద్) నుండి దారిమార్పు చెందింది)

దోమ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.

దోమ
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటంలో దోమ మండల స్థానం
రంగారెడ్డి జిల్లా పటంలో దోమ మండల స్థానం
దోమ is located in తెలంగాణ
దోమ
దోమ
తెలంగాణ పటంలో దోమ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°05′00″N 77°50′00″E / 17.0833°N 77.8333°E / 17.0833; 77.8333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రం దోమ
గ్రామాలు 9493
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,224
 - పురుషులు 24,168
 - స్త్రీలు 24,056
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.49%
 - పురుషులు 52.40%
 - స్త్రీలు 28.63%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన వికారాబాద్ నుండి 32 కి. మీ. దూరంలో ఉంది.పశ్చిమాన మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దును కలిగిన ఈ మండలం దక్షిణాన, ఆగ్నేయాన కుల్కచర్ల మండలం, ఉత్తరాన, ఈశాన్యాన పరిగి మండలం సరిహద్దుగా కలిగిఉంది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలం గుండా వెళుతుంది.

గణాంకాలుసవరించు

మండల జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 48,224 - పురుషులు 24,168 - స్త్రీలు 24,056,అక్షరాస్యత (2011) - మొత్తం 40.49% - పురుషులు 52.40% - స్త్రీలు 28.63%

సమీప మండలాలుసవరించు

మండలాలు. ఉత్తరాన పర్గి మండలం, దక్షిణాన కుల్కచర్ల మండలం, పడమరన బోంరాస్ పేట మండలం, పడమరన కోస్గి మండలాలున్నవి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=దోమ_మండలం&oldid=2877397" నుండి వెలికితీశారు