దోస్తాన్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యనారాయణ అక్కమ్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాకు సిద్‌ స్వరూప్‌ కథ అందించాడు.[1] సిద్‌ స్వరూప్‌, కార్తికేయ, ఇందుప్రియ, ప్రియవల్లభి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 నవంబర్ 2న విడుదల చేసి,[2] సినిమాను జనవరి 6న విడుదల చేశారు.[3]

దోస్తాన్
దర్శకత్వంసూర్యనారాయణ అక్కమ్మ
రచనసిద్‌ స్వరూప్‌
నిర్మాతసూర్యనారాయణ అక్కమ్మ
నటవర్గంసిద్‌ స్వరూప్‌
కార్తికేయ
పృథ్వీరాజ్
సుహాసిని
ఛాయాగ్రహణంవెంకటేష్ కర్రి
కూర్పుసుధీర్
సంగీతంఎలేందర్ మహావీర్
నిర్మాణ
సంస్థ
శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్
విడుదల తేదీలు
2023 జనవరి 6
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

 • సిద్‌ స్వరూప్‌
 • కార్తికేయ
 • ఇందుప్రియ
 • ప్రియవల్లభి
 • మహర్షి రమణ
 • చందృశే గౌడ
 • తేజ
 • అర్జున్
 • సూర్యనారాయణ ఏ
 • కౌశిక్

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్
 • నిర్మాత, దర్శకత్వం: సూర్యనారాయణ అక్కమ్మ
 • కథ, స్క్రీన్‌ప్లే: సిద్‌ స్వరూప్‌
 • సంగీతం: ఎలేందర్ మహావీర్
 • సినిమాటోగ్రఫీ: వెంకటేష్ కర్రి, రవి కుమార్
 • ఎడిటర్: సుధీర్
 • *ఫైట్ మాస్టర్ : విక్కీ, అజయ్

మూలాలుసవరించు

 1. Andhra Jyothy (29 November 2022). "ఆ మూడు అంశాలతో 'దోస్తాన్‌'". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
 2. News18 Telugu (2 November 2022). "దోస్తాన్ టీజర్ విడుదల చేసిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
 3. Sakshi (6 January 2023). "దోస్తాన్‌ మూవీ రివ్యూ". Archived from the original on 6 January 2023. Retrieved 6 January 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=దోస్తాన్&oldid=3832939" నుండి వెలికితీశారు