ద్రవిడ విజిపునర్చి కజగం

తమిళనాడులోని రాజకీయ పార్టీ

ద్రవిడ విజిపునర్చి కజగం (ద్రావిడ అవేర్‌నెస్ ఫెడరేషన్) అనేది తమిళనాడులోని రాజకీయ పార్టీ. 2001లో బిటి కుమార్ ఈ పార్టీని స్థాపించాడు.[1] చెన్నైలోని వడపళనిలో ఈ పార్టీ ప్రధాన కార్యాలయం ఉంది.[2] 2009లో ఆ పార్టీ బిజెపితోసహా ఆరు పార్టీల కూటమిలోకి ప్రవేశించింది.[3]

మూలాలు

మార్చు
  1. Kumar, Siva (2019-12-03). "BJP leader in soup for praising Stalin, says 'facts were twisted'". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 3 December 2019. Retrieved 2020-11-12.
  2. "POLITICAL PARTIES AND ELECTION SYMBOLS" (PDF). Archived (PDF) from the original on 27 June 2011. Retrieved 12 November 2020.
  3. "BJP announces 6-party alliance". The New Indian Express. 19 April 2009. Archived from the original on 27 October 2020. Retrieved 2020-11-12.