ద్రావిడ ప్రజలు
(ద్రావిడలు నుండి దారిమార్పు చెందింది)
ద్రావిడ ప్రజలు అనగా ద్రావిడ భాషలు మాతృభాషగా గలవారు. వీరు దక్షిణ భారతదేశంలో స్థానికంగా అనేక సమూహ కుటుంబాలలో సుమారు 220 మిలియన్ల ప్రజలు (22 కోట్ల మంది) కలరు. దక్షిణ భారతదేశంతో పాటు భారతదేశం కేంద్ర స్థానంలో కొన్నిచోట్ల, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, మాల్దీవులు, నేపాల్ ప్రాంతాలలో ఈ ద్రావిడ భాషను మాట్లాడే వారు ఉన్నారు. వీరందరిని ద్రావిడ ప్రజలు అంటారు. ద్రవిడులలో సింహ భాగం తెలుగు వారు,, తమిళులు, మలయాళీలు, కన్నడిగులు. వీరే కాక ఇతర ద్రవిడులలో తుళువలు, గోండ్లు, బ్రహుయ్ లు కలరు.
Total population | |
---|---|
approx. 217 million | |
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
భాషలు | |
ద్రావిడ భాషలు | |
మతం | |
హిందూమతము, ఇస్లాం మతం, traditional religion, బౌద్ధ మతము, జైన మతము, క్రైస్తవ మతము, జుడాయిజం | |
సంబంధిత జాతి సమూహాలు | |
Brahuis · Cholanaikkan · Gondis · Irulas · Kannadigas · Khonds · Kodavas · Malayalis · Paniyas · Soliga · Telugus · Tamils · Tuluvas |