ద్రోణంరాజు సీతారామారావు
ద్రోణంరాజు సీతారామారావు ప్రముఖ నాటక రచయిత, కవి, పండితుడు, ఉపాధ్యాయుడు.[1]
ద్రోణంరాజు సీతారామారావు | |
---|---|
ద్రోణంరాజు సీతారామారావు | |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నాటక రచయిత, కవి, పండితుడు, ఉపాధ్యాయుడు |
రంగస్థల ప్రస్థానం
మార్చుసీతారామారావు తిరుపతి వేంకట కవుల శిష్యుడు. బందరు నాటక సమాజాల కోసం, రాజమండ్రి గున్నేశ్వరరావు నాటక సమాజంకోసం అనేక నాటకాలు రాశాడు. రామాయనాన్ని మొత్తం 5 నాటకాలుగా రాశాడు.
రచించిన నాటకాలు
మార్చునాటకాలు:
- సుశీల (1910)
- అభినవ రాఘవం (1911)
- ఉషాపరిణయం (1911)
- హస్తినాపురం (1911)
- చతుర చంద్రహాసం (1912)
- జయంత జయపాలం (1912)
- సిరియాళ నాటకం (బుద్ధిమతీ విలాసము) (1912)
- పీష్వా నారాయణరావు వధ (1912)
- విజయ బొబ్బిలి (1912)
- పాండవ అజ్ఞాతవాసం (1913)
- వీర బ్రహ్మయోగి (1913)
- సతీ సాహసం (1913)
- గయోపాఖ్యానం (1913)
- సారంగధర (1914)
- సంపూర్ణ రామాయణం (1914)
- శ్రీరామ జననం (1914)
- శ్రీరామ ప్రవాసం (1914)
- ప్రసన్న యాదవము/నరకాసుర సంహారము (1914)
- శ్రీరామ పాదుక (1915)
- శ్రీరామోద్యోగము (1915)
- శ్రీరామ విజయం (1915)
- శ్రీరామాశ్వమేధం (1915)
- హనుమద్రామ సంగ్రామం (1915)
- సతీతులసి (1915)
- కనకతార (1915)
- పలనాటివీరచరిత్రం (1915)
- ద్రౌపదీ పరిణయం (1916)
- శ్రీనివాస కళ్యాణం (1916)
- సామ్రాజ్యోదయం (1916)
- గరుడ గర్వభంగం (1917)
- లంకాదహనం (1917)
- శ్రీకృష్ణ తులాభారం (1917)
- కృష్ణలీలలు (1917)
- రుక్మీణీ పరిణయం (1918)
- రసపుత్ర విజయం (విమల) (1910)
- ప్రమీలార్జునీయం (1921)
- శతకంఠ రామాయణం/సీతా విజయం (1926)
- పురురవా (1927)
ప్రహసనాలు:
- కలికాల చర్య (1921)
- కాశీకావిడి (1921)
- పడుచుపెడ్లాం - ముసలి మగడు (1921)
- నాటకపు ఫార్సులు (1936)
మూలాలు
మార్చు- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.645.