ద్వావింశతి వాక్య దోషములు

  1. అక్రమము -(క్రమము తప్పుట)
  2. విసంధి -( సంధి తప్పు)
  3. వ్రక్రమ భంగము (మొదటి నియమము తుదకు చెప్పుట)
  4. పునరుక్తి- (చెప్పినదే చెప్పటం)
  5. అపూర్ణము ( క్రియాన్వయము లేనిది)
  6. వాక్య సంకీర్ణస్ము - వాక్యముల కూడిక
  7. వ్యాకరణము - (భౌతికరాకరావ్యయము)
  8. అధిక పదము - (లేని పోని మాటలు చెప్పటము)
  9. వాచ్య వివర్జితము ( (చెప్పదలచినది మానటము)
  10. అరీతి - (రసమునకు చితము గాని పద రచన)\
  11. న్యూవోవము (తక్కువను పోల్చుట)
  12. అధికోవము (ఎక్కువను పోల్చుట)
  13. సమాప్త పునారాత్తము ( వాక్యము పూర్తి చేసి మరలా చెప్పుట)
  14. ఆస్థన సమానము _ (ఆపద సమాసము)
  15. చంధో భంగము- (చందస్సు తప్పుట)
  16. యతి భంగము - (యతి తప్పుట)
  17. వరిషత్ప్రకిర్షు - (అతిశయము చెప్పుట)
  18. భిన్న లింగము - (లింగ భేదము)
  19. భిన్న వచనము -( వచన భేదము)
  20. అక్రియ -(లేక) అశరీరము - (క్రియ లేకుండుట)
  21. సంబంధా వర్జితము (సంభందము లేకుండ చెప్పుట)
  22. వాక్య గర్భితము - (చెప్ప బోవు దాని నడుమ మరియొకటి యిముడ్చుట)