ధనంజయ్ మహాదిక్
ధనంజయ్ మహాదిక్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022 మే 29న మహారాష్ట్ర నుండి బీజేపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఖరారై, జూన్ 11న రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
ధనంజయ్ మహాదిక్ | |||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం జూన్ 2022 – 2028 | |||
లోక్సభ
| |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | - | ||
---|---|---|---|
నియోజకవర్గం | కొల్హాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1972 జనవరి 15 కొల్హాపూర్, మహారాష్ట్ర, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | భీంరావు, మంగళ్ | ||
జీవిత భాగస్వామి | అరుంధతి | ||
సంతానం | 3 | ||
మూలం | [1] |
మూలాలు
మార్చు- ↑ Lok Sabha (2019). "Dhananjay Bhimrao Mahadik". Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
- ↑ V6 Velugu (12 June 2022). "శివసేన సర్కారుకు షాకిచ్చిన బీజేపీ". Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (11 June 2022). "రాజ్యసభ ఎన్నికల ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు ఇవే." Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)