ధనలక్ష్మి తలుపు తడితే

ధనలక్ష్మి తలుపు తడితే 2015 లో సాయి అచ్యుత్ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో ధన్‌రాజ్, మనోజ్ నందం, రణధీర్, శ్రీముఖి, సింధు తులానీ ముఖ్య పాత్రల్లో నటించారు.

ధనలక్ష్మి తలుపు తడితే
దర్శకత్వంసాయి అచ్యుత్ చిన్నారి
రచనసాయి అచ్యుత్ చిన్నారి
నిర్మాతతుమ్మలపల్లి రామసత్యనారాయణ
నటవర్గంధన్‌రాజ్, మనోజ్ నందం, రణధీర్, శ్రీముఖి, సింధు తులానీ
సంగీతంభోలే శావలి
నిడివి
108 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. "Review : Dhanalakshmi Talupu Tadithe – Decent Comedy Thriller". 123telugu.com. Mallemala Entertainments. 31 July 2015. Retrieved 14 April 2018.