ధర్మగర్ శాసనసభ నియోజకవర్గం

ధర్మగర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కలహండి లోక్‌సభ నియోజకవర్గం, కలహండి జిల్లా పరిధిలో ఉంది. ధర్మగర్ నియోజకవర్గ పరిధిలో ధర్మగర్ బ్లాక్, కలంపూర్ బ్లాక్, కొక్సర బ్లాక్, జైపటానా బ్లాక్‌లోని 2 గ్రామ పంచాయతీలు బాండిగావ్ & రణమల్ ఉన్నాయి.[1][2]

ధర్మగర్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాకలహండి జిల్లా
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1957
నియోజకర్గ సంఖ్య79
రిజర్వేషన్జనరల్
లోక్‌సభకలహండి

ఎన్నికైన సభ్యులు మార్చు

ధర్మగర్ నియోజకవర్గానికి 1957 నుండి 2019 వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి.[3]

  • 2019: (79) : మౌసాధి బాగ్ (బీజేడీ) [4]
  • 2014: (79) : పుష్పేంద్ర సింగ్ దేవ్ (బీజేడీ) [5][6]
  • 2009: (79) : పుష్పేంద్ర సింగ్ దేవ్ (బీజేడీ) [7]
  • 2004: (96) : బిరా సిప్కా (బీజేడీ)
  • 2000: (96) : బిరా సిప్కా (బీజేడీ)
  • 1995: (96) : బిరా సిప్కా ( జనతా దళ్ )
  • 1990: (96) : భరత్ భూషణ్ బెమల్ (జనతా దళ్)
  • 1985: (96) : జుగారం బెహెరా ( కాంగ్రెస్ )
  • 1980: (96) : గజానన్ నాయక్ (కాంగ్రెస్-I)
  • 1977: (96) : గజానన్ నాయక్ (కాంగ్రెస్)
  • 1974: (96) : దయానిధి నాయక్ ( స్వతంత్ర పార్టీ )
  • 1971: (90) : లోచన్ ధంగద మాఝీ (స్వతంత్ర పార్టీ)
  • 1967: (90) : లోచన్ ధంగడా మాఝీ (స్వతంత్ర పార్టీ)
  • 1961: (38) : ముకుంద్ నాయక్ ( గణతంత్ర పరిషత్ )
  • 1957: (28) : జనార్దన్ మాఝీ (గణతంత్ర పరిషత్)

మూలాలు మార్చు

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. "Odisha Reference Annual - 2011 - List of Members of Odisha Legislative Assembly - (1951–2004)" (PDF). Archived from the original (PDF) on 17 December 2013. Retrieved 6 October 2021.
  4. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  5. "Dharamgarh Elections Results 2014, Current MLA, Candidate List of Assembly Elections in Dharamgarh, Orissa". Elections.in. Retrieved 13 August 2014.
  6. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  7. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351