ధర్మాత్ముడు (1977 సినిమా)

ధర్మాత్ముడు 1977 నవంబరు 19న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాజా రాజేశ్వరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు ఎం.ప్రభాకరరెడ్ది సమర్పించగా ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[1]

ధర్మాత్ముడు
(1977 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ శ్రీ రాజ రాజేశ్వరి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • ఎం.జి.రామచంద్రన్
  • లత
  • నంబియార్

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: నీలకంఠన్
  • గీత రచయిత: అనిశెట్టి సుబ్బారావు
  • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
  • నిర్మాణ సంస్థ: శ్రీ రాజరాజేశ్వరి ఆర్ట్ ప్రొడక్షన్స్
  • విడుదల:19:09:1977.

పాటల జాబితా

మార్చు

1. నీ కనులందే వెలుగొందే వలపే , రచన: అనిశెట్టి సుబ్బారావు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

మూలాలు

మార్చు
  1. "Dharmathmudu (1977)". Indiancine.ma. Retrieved 2020-09-12.