ధూలే రూరల్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధూలే జిల్లా, ధూలే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] ధూలే నియోజకవర్గం పరిధిలో ధూలే తహసీల్ (భాగం), లంకాని, సోంగిర్, ఫగనే, చించ్‌ఖేడే, ముకటి, ధులే, కుసుంబే రెవెన్యూ సర్కిల్‌లు, ధూలే జిల్లాకు చెందిన అర్వి, షిరూర్ ప్రాంతాలు ఉన్నాయి.[2]
2009 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: ధులే రూరల్
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
శివసేన
|
శరద్ పాటిల్
|
1,00,562
|
52.2
|
|
|
కాంగ్రెస్
|
రోహిదాస్ పాటిల్
|
81,580
|
42.3
|
|
మెజారిటీ
|
18,982
|
9.9
|
|
2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: ధూలే రూరల్
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
కాంగ్రెస్
|
కునాల్ రోహిదాస్ పాటిల్
|
1,19,094
|
50.82
|
|
|
బీజేపీ
|
మనోహర్ భదానే
|
73,012
|
31.15
|
|
|
ఎన్సీపీ
|
కిరణ్ గులాబ్రావ్ పాటిల్
|
17,682
|
7.54
|
|
|
శివసేన
|
శరద్ పాటిల్
|
15,093
|
6.44
|
|
|
మహారాష్ట్ర నవనిర్మణ సేన
|
అజయ్ మాలి
|
2,452
|
1.05
|
|
మెజారిటీ
|
46,082
|
19.66
|
|
2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: ధూలే రూరల్
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
కాంగ్రెస్
|
కునాల్ రోహిదాస్ పాటిల్
|
1,25,575
|
51.18
|
బీజేపీ
|
జ్ఞానజ్యోతి పాటిల్
|
1,11,011
|
45.25
|
VBA
|
రాజ్‌దీప్ అగలే
|
4,216
|
1.72
|
నోటా
|
పైవేవీ లేవు
|
2,248
|
0.92
|
BSP
|
నందు బైసనే
|
1,471
|
0.6
|
స్వతంత్ర
|
డాక్టర్ భూపేష్ పాటిల్
|
826
|
0.34
|