ధేనుక రాగము

(ధేనుక నుండి దారిమార్పు చెందింది)

ధేనుక రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 9వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో దీనిని "ధునిబిన్నషడ్జం" అని అంటారు.[2] [3]

Dhenuka
ఆరోహణS R₁ G₂ M₁ P D₁ N₃ 
అవరోహణ N₃ D₁ P M₁ G₂ R₁ S

రాగ లక్షణాలు

మార్చు
 
సి వద్ద షడ్జమంతో ధేనుక స్థాయి

ఇది 2వ నేత్ర చక్రలో 3వ రాగం. దీని ధారణాపరమైన పేరు "నేత్ర-గో"

ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R1 G2 M1 P D1 N3 S)

అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N3 D1 P M1 G2 R1 S)

ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, కాకళి నిషాధం. ఇది 45 మేళకర్త శుభపంతువరాళి రాగానికి శుద్ధ మధ్యమ సమానము.

అసంపూర్ణ మేళకర్త రాగం

మార్చు

ధునిబిన్నషడ్జం రాగం వెంకటమఖిన్ స్వరపరచిన వాస్తవ జాబితాలో 9వ మేళ కర్త రాగం. ఈ రాగం నోట్స్ ధేనుక రాగానికి అమానంగా ఉంటాయి. [4]

ఉదాహరణలు

మార్చు

చాలామంది వాగ్గేయకారులు ధేనుక రాగంలో కీర్తనల్ని రచించారు.

జన్య రాగాలు

మార్చు

ధేనుక రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి.

మూలాలు

మార్చు
  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
  3. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
  4. Shree Muthuswami Dikshitar Keerthanaigal, by A Sundaram Iyer, Music Book Publishers, Mylapore, Chennai

బాహ్య లంకెలు

మార్చు
  • "9 | Dhenuka | Nethra Chakra | Melakarta Ragas | Listen Learn Sing | Indian Classical | G Srikanth | - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.
  • "KJ Yesudas Teliyaleru rama bhakti Dhenuka Raga Tyagaraja Kriti - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.