ప్రధాన మెనూను తెరువు

ధ్యాన్ చంద్

భారతీయ మైదాన హాకీ క్రీడాకారుడు

ధ్యాన్ చంద్ (1905, ఆగస్టు 29 – 1979, డిసెంబరు 3) ఒక సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు. హాకీ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడు.[3] గోల్స్ చేయడంలో మంచి ప్రతిభ కనబరిచేవాడు. భారతదేశానికి హాకీలో స్వర్ణయుగంగా పరిగణించదగిన 1928, 1932, 1936 ఒలంపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి పెట్టాడు..ఒకసారి తను గోల్ వేసిన తరువాత అది పడకపోతే తను గోల్ వేసిన విధానం విధంగా ఉన్నదని ఒకసారి గోల్పోస్ట్ కొలతలు సరిచూడవలసిందిగా అంపైర్ ను కోరగా అది సరియైన గుర్తింపుగా అందరి మన్ననలు పొందారు తద్వారా ఆయనకి ఆటమీద గల అభిమానం తెలియజేస్తుంది. ... ....

ధ్యాన్ చంద్
Dhyan Chand closeup.jpg
వ్యక్తిగత వివరాలు
జననం (1905-08-29) 1905 ఆగస్టు 29 [1]
అలహాబాద్,[2] ఉత్తర ప్రదేశ్
మరణం 1979 డిసెంబరు 3 (1979-12-03)(వయసు 74)
ఢిల్లీ
ఎత్తు 5 ft 7 in (170 cm)
ఆడే స్థానము ఫార్వార్డ్
క్రీడా జీవితము
సంవత్సరాలు Team Apps (Gls)
1921–1956 భారత సైన్యం
జాతీయ జట్టు
1926–1948 భారత హాకీ జట్టు {{{nationalcaps(goals)1}}}

మూలాలుసవరించు

  1. "Indian hockey's famous legend Dhyan Chand's resume". Mid Day. 3 December 2015. మూలం నుండి 1 April 2016 న ఆర్కైవు చేసారు. Text "accessd1 April 2016" ignored (help)
  2. Dharma Raja, M.K. "HOCKEY WIZARD DHYAN CHAND REMEMBERED". Press Information Bureau. Government of India. మూలం నుండి 1 April 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 1 April 2016.
  3. "Dhyan Chand (Indian athlete)". Encyclopædia Britannica.