ద్వని విశ్లేషణ పరిచయం: ఒకే పౌనఃపున్యము, శబ్దాధిక్యత కలిగి వేరు వేరు సంగీత వాద్యాలనుంచి జనించే సరాల మద్య ఉండే తేడాను మనలో చాలా మంది గుర్తించగలము. ద్వని జనకము స్వభావన్ని బత్తి ద్వనికి ఒక ప్రత్యేక మైన లక్షణం ఉండతటమే దీనికి కరణం. ఈ లక్షాణాన్ని ద్వని గుణకము అంటరు.

irca 1890-1900 లో ఉత్తడి లోహంతో తయారైన హెల్మ్‌ హోల్ట్‌జ్ రెజొనేటర్.

హెల్మ్‌ హోల్ట్‌స్‌ రెసొనేటర్

మార్చు

సిద్దంత భాగము: ఇది ప్రధానమైన ద్వని వ్యవస్ద. ఈ వ్యవస్దలో V ఘన పరిమాణమున్న దృఢమైన ఆవరణము ఉంటుంది. దానికి a వ్యాసార్థము, l పొడవుగల ఒక చిన్నద్వరము ఉంది.దీనిని మెడ అంటారు. మెడ పరిమాణము ధ్వని తరంగ దైర్ఘ్యంతో పొల్చినప్పుడు చిన్నదిగా ఉండవలెను. అప్పుడు మెడలోని వాయువు ఒకే ముసలకంవలె పనిచేస్తుందను కొవచ్చు మెడలోని వాయ పదార్దపు ద్రవ్య రాసి: = s l p

ఇది కూడ చుడండి

మార్చు
  1. .పౌనఃపున్యము,
  2. పొడవు
  3. వ్యాసార్థము
  4. తరంగము

మూలాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు
  1. http://citeseerx.ist.psu.edu/viewdoc/summary?doi=10.1.1.76.2306
  2. http://www.sciencedirect.com/science/article/pii/0165017388900185