నండూరి సాంబశివరావు

నండూరి సాంబశివరావు 1984 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన 2016 జులై 23 నుండి 2017 డిసెంబర్ 31 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ అఫ్ పోలీస్ (డీజీపీ)గా విధులు నిర్వహించాడు.[1]

నండూరి సాంబశివరావు, ఐపీఎస్‌ (రిటైర్డ్)
జననం (1957-12-13) 1957 డిసెంబరు 13 (వయసు 67)
విద్యమెకానికల్ ఇంజనీరింగ్
విద్యాసంస్థఆంధ్ర యూనివర్సిటీ , విశాఖపట్నం
ఐఐటీ కాన్పూర్‌
అంతకు ముందు వారుజేవీ రాముడు
తరువాతివారుఎం. మాలకొండయ్య
జీవిత భాగస్వామిఉమా కుమారి నండూరి
పిల్లలుఇద్దరు కుమార్తెలు
తల్లిదండ్రులునండూరి రామకోటయ్య, అనసూయమ్మ
పురస్కారాలుఇండియన్ పోలీస్ మెడల్, 2000 ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, 2010

జననం, విద్యాభాస్యం

మార్చు

నండూరి సాంబశివరావు 1957 డిసెంబర్ 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, ఒంగోలులోని మిరియాలపాలెంలో రామకోటయ్య, సూరమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన పీవీఆర్ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యాభాస్యం పూర్తి చేసి, సీఎస్‌ఆర్ శర్మా కాలేజీలో ఇంటర్‌మీడియట్ (ఎంపీసీ), అనంతరం ఆంధ్రా యూనివర్శిటీలో మెకానికల్-మెరైన్ ఇంజినీరింగ్‌, 1981లో ఐఐటీ కాన్పూర్‌లో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (మెకానికల్ ఇంజనీరింగ్)ను పూర్తి చేశాడు.

నిర్వహించిన భాద్యతలు

మార్చు

నండూరి సాంబశివరావు 1984లో ఐపీఎస్ హోదాలో పోలీసు డిపార్టుమెంట్‌లో చేరాడు.

క్ర. సంఖ్య. పని చేసిన స్థానం ర్యాంక్ హోదా నుండి వరకు పదవి కలం

సంవత్సరం - నెలలో

1 ఆదిలాబాద్ – బెల్లంపల్లి (SD) ఏఎస్పీ ఏఎస్పీ 05/02/1987 08/02/1989 2 - 0
2 నిజామాబాద్ అడిషనల్ ఎస్పీ అడిషనల్ ఎస్పీ 12/02/1989 12/04/1989 0 -2
3 మెదక్ ఎస్పీ ఎస్పీ 18/04/1989 22/01/1992 2 - 9
4 రంగారెడ్డి ఎస్పీ ఎస్పీ 26/01/1992 07/05/1993 1 - 3
5 గుంటూరు ఎస్పీ ఎస్పీ 10/05/1993 04/01/1995 1 - 8
6 హైదరాబాద్ సిటీ సి.ఏ.ఆర్ హెడ్ క్వాటర్స్ ఎస్పీ డీసీపీ 12/01/1995 25/01/1996 1 – 0
7 మహబూబ్‌నగర్‌ ఎస్పీ ఎస్పీ 26/01/1996 03/11/1997 1 - 9
8 ఇంటలిజెన్స్ ఎస్పీ ఎస్పీ 05/11/1997 01/08/1998 0 – 9
9 ఇంటలిజెన్స్ డి.ఐ.జి డి.ఐ.జి 02/08/1998 17/06/2000 1 – 10
10 హైదరాబాద్ రేంజ్ డి.ఐ.జి డి.ఐ.జి 17/06/2000 27/01/2003 2 – 7
11 సీ.ఐ.డి డి.ఐ.జి డి.ఐ.జి 27/01/2003 31/03/2003 0 – 2
12 సీ.ఐ.డి ఐజీపీ ఐజీపీ 01/04/2003 13/06/2005 2 – 2
13 పోలీస్ హెడ్ క్వాటర్స్, రాయలసీమ

రీజినల్ హెడ్ క్వాటర్స్, కర్నూల్ క్యాంపు

ఐజీపీ ఐజీపీ 13/06/2005 14/06/2007 2 – 0
14 విశాఖపట్నం సిటీ ఐజీపీ కమీషనర్ 17/06/2007 19/03/2010 2 – 9
15 ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ ఏడీజీపీ డెరైక్టర్ 22/03/2010 25/05/2013 3 – 2
16 రాష్ట్ర డైరెక్టర్ జనరల్

ఫైర్ అండ్ ఎమర్జన్సీ విభాగం

సర్వీసెస్ , ఆంధ్రప్రదేశ్., హైదరాబాద్.

అదనపు డీజీపీ డైరెక్టర్ జనరల్ 27/05/2013 22/01/2015 1 – 7
17 వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌[2]

డైరెక్టర్, ఆర్టీసీ

వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌ 23/01/2015 22/07/2016 1-6
18 డైరెక్టర్‌ జనరల్‌ అఫ్ పోలీస్[3]

ఆంధ్రప్రదేశ్

డీజీపీ ఇన్‌చార్జ్‌ డీజీపీ 23/07/2016 27/12/2017 1-5
19 డైరెక్టర్‌ జనరల్‌ అఫ్ పోలీస్

ఆంధ్రప్రదేశ్

డీజీపీ డీజీపీ 27/12/2017 31/12/2017 4 రోజులు

మూలాలు

మార్చు
  1. Vaartha (28 December 2017). "ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా నండూరి". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
  2. Sakshi (23 January 2015). "ఆర్టీసీ ఎండీ ఒంగోలు వాసే". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
  3. Sakshi (19 July 2016). "ఏపీ కొత్త డీజీపీగా సాంబశివరావు". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.