నందిగామ నగరపంచాయితీ

ఇది ఎన్టీఆర్ జిల్లాలో, నందిగామ శాసనసభ నియోజకవర్గం, విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం పరిదిలోనిది. నందిగామ నగరపంచాయితిలో మెత్తం 20 ఎన్నికల వార్డులు ఉన్నయ్యి.2021 మార్చిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలలో మెత్తం 20 వార్డులుకు ఎన్నికలు జరిగాయి.తెలుగుదేశం పార్టీ 6 వార్డులు, వై.కా.పా 13 వార్డులు, జనసేన పార్టీ 1 వార్డు గెలిచాయి. 13 వ వార్డు కౌన్సలర్ గా ఎన్నికయ్యిన మండవ.వరలక్ష్మి గారు నందిగామ నగరపంచాయితి చైర్మన్ గా ఎన్నికయ్యారు.