నందిపాడు శాసనసభ నియోజకవర్గం

నందిపాడు శాసనసభ నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోని పాత నియోజకవర్గం. 1955లో ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన నందిపాడు శాసనసభ నియోజకవర్గం, 1967లో రద్దయ్యి అల్లూరు శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 నందిపాడు కె.రామయ్య చౌదరి పు కాంగ్రేసు 24291 ధనేకుల నరసింహం పు స్వతంత్ర పార్టీ 19883
1955 నందిపాడు కె.వి.రెడ్డి పు స్వతంత్ర అభ్యర్థి 11137 ధనేకుల నరసింహం పు కృషికార్ లోక్ పార్టీ 9251

మూలాలు

మార్చు
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 129.