నందిపేట్ మండలం
తెలంగాణ, నిజామాబాదు జిల్లా లోని మండలం
నందిపేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1] ఇది సమీప పట్టణమైన నిజామాబాద్ నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆర్మూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిజామాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 30 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం నందిపేట్.
నందిపేట్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, నందిపేట్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°57′44″N 78°10′38″E / 18.962143°N 78.177109°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | నందిపేట్ |
గ్రామాలు | 30 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 295 km² (113.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 70,598 |
- పురుషులు | 33,754 |
- స్త్రీలు | 36,844 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 48.03% |
- పురుషులు | 62.76% |
- స్త్రీలు | 34.29% |
పిన్‌కోడ్ | 503212 |
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 70,598 - పురుషులు 33,754 - స్త్రీలు 36,844;అక్షరాస్యత - మొత్తం 48.03% - పురుషులు 62.76% - స్త్రీలు 34.29%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 295 చ.కి.మీ. కాగా, జనాభా 70,598. జనాభాలో పురుషులు 33,754 కాగా, స్త్రీల సంఖ్య 36,844. మండలంలో 18,407 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-04.
- ↑ "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.