నంద్యాల రెవెన్యూ డివిజను
నంద్యాల రెవెన్యూ డివిజను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఒక పరిపాలనా విభాగం. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 13 మండలాలు ఉన్నాయి.
నంద్యాల రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | నంద్యాల |
స్థాపన | 4 ఏప్రిల్ 2022 |
Founded by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
Time zone | UTC+05:30 (IST) |
మండలాలు
మార్చునంద్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని 13 మండలాలు ఉన్నాయి.
- నంద్యాల మండలం
- గోస్పాడు మండలం
- సిరివెళ్ల మండలం
- దొర్నిపాడు మండలం
- ఉయ్యాలవాడ మండలం
- చాగలమర్రి మండలం
- రుద్రవరం మండలం
- మహానంది మండలం
- వరదల మండలం
- పాణ్యం మండలం
- గడివేముల మండలం
- సంజామల మండలం
- కొలిమిగుండ్ల మండలం[1]
మూలాలు
మార్చు- ↑ "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-04-03. Retrieved 2022-05-03.