నక్కలగండి ప్రాజెక్టు
నక్కలగండి ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తవ్వుతున్న లెఫ్ట్‌బ్యాంక్ కాలువ సొరంగం నుంచి 30 టీఎంసీల నీటిని వినియోగించుకోవడం కోసం ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దీనిద్వారా నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని సుమారు 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.[1]
శ్రీశైలం సొరంగ మార్గంలో భాగమైన తెల్దేవర్‌పల్లి గ్రామ పరిధిలోని నక్కలగండి తండా వద్ద నిర్మిస్తున్న నక్కలగండి బండ్(కట్ట) నిర్మాణం పూర్తయితే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో తాగు, సాగు నీటి ఇబ్బందులు తీరుతాయి.[2]
మూలాలు
మార్చు- ↑ నక్కలగండి ప్రాజెక్టు. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017.
- ↑ "'నక్కలగండి'తో తీరనున్న నీటి కష్టాలు". Sakshi. Retrieved 2020-05-21.[permanent dead link]