నచ్చింది గర్ల్ ఫ్రెండూ

నచ్చింది గర్ల్ ఫ్రెండూ 2022లో విడుదలైన తెలుగు సినిమా. అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్‌పై అట్లూరి నారాయణ రావు నిర్మించిన ఈ సినిమాకు గురు పవన్ ద‌ర్శ‌క‌త్వం వహించగా ఏప్రిల్ 2న సినిమా టైటిల్‌ని విడుద‌ల చేశారు.[1] ఉదయ్‌ కిరణ్‌, జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్, మధునందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు వెంకటేష్ చేతులమీదుగా నవంబర్ 4న విడుదల చేసి,[2] సినిమా నవంబర్ 11న విడుదలైంది.[3][4]

నచ్చింది గర్ల్ ఫ్రెండూ
దర్శకత్వంగురు పవన్
రచనగురు పవన్
నిర్మాతఅట్లూరి నారాయణ రావు
తారాగణంఉదయ్‌ కిరణ్‌
జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్
మధునందన్
సుమన్
ఛాయాగ్రహణంసి.హెచ్. మనోహర్
కూర్పుసాగర్ అడగండ్ల
సంగీతంగిఫ్టన్ ఎలియాస్
నిర్మాణ
సంస్థ
శ్రీరామ్ ఆర్ట్స్
విడుదల తేదీ
11 నవంబర్ 2022
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: శ్రీరామ్ ఆర్ట్స్
  • నిర్మాత: అట్లూరి నారాయణ రావు[5]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గురు పవన్[6]
  • సంగీతం: గిఫ్టన్ ఎలియాస్
  • సినిమాటోగ్రఫీ: సి.హెచ్. మనోహర్
  • ఎడిటర్ : సాగర్ అడగండ్ల
  • ఆర్ట్ డైరెక్టర్ : దౌలూరి నారాయణ
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిషోర్ ముండ్రు

మూలాలు మార్చు

  1. Sakshi (2 April 2022). "'నచ్చింది గర్ల్ ఫ్రెండూ'అంటున్న ఉదయ్‌ శంకర్‌". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  2. Eenadu (8 November 2022). "ఒక్కరోజు ప్రేమ కథ". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  3. NTV Telugu (7 November 2022). "సెన్సార్ పూర్తి చేసుకున్న 'నచ్చింది గర్ల్ ఫ్రెండూ'!". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. TV9 Telugu (8 November 2022). "అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లతో మస్త్‌ ఎంటర్‌టైన్‌మ్మెంట్.. ఈవారం థియేటర్లు/ ఓటీటీ రిలీజులివే". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Andhra Jyothy (10 November 2022). "కొత్త తరహా 'గాళ్‌ ఫ్రెండూ..'" (in ఇంగ్లీష్). Archived from the original on 10 November 2022. Retrieved 10 November 2022.
  6. Prajasakti (6 November 2022). "నచ్చింది గాళ్‌ ఫ్రెండూ థ్రిల్లింగ్‌ లవ్‌ స్టోరి : దర్శకుడు గురు పవన్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.