నటనాలయం
నటనాలయం ఒక ప్రసిద్ధిచెందిన నాటక సంస్థ. దీనిని 1962 సంవత్సరంలో కన్నెగంటి రాధ, దేవిశెట్టి సాయి స్థాపించారు.
నటనాలయం ద్వాతా చీకటి తెరలు, రైలు ప్రమాదం నాటికలు ఆంధ్రదేశం అంతా ప్రదర్శించారు. అనేక పరిషత్తులలో పాల్గొని ఎన్నో బహుమతులు పొందారు.
కన్నెగంటి రాధ వీకటి తెరలు నాటికకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించి ప్రధాన పాత్ర పోషించారు. వీరు 1968లో మరణించడంలో ఈ సంస్థ కార్యకలాపాలు తాత్కాలికంగా ఆగిపోయాయి. 1970లో తిరిగి చీకటి తెరలు నాటిక ప్రారంభించారు. దేవిశెట్టి శాయి, పి.వి.శేఖర్, కాశీమోహన్, శివపార్వతి ఈ నాటికలో పాల్గొన్నారు.
మూలాలు
మార్చువెలుపలి లంకెలు
మార్చుఈ వ్యాసం సంస్థకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |