నఠభైరవి రాగము కర్ణాటక సంగీతంలో 20వ మేళకర్త రాగము.[1] ఇది హిందుస్థానీ సంగీతంలో అసావరీ థాట్ రాగానికి సమానమైనది.

Natabhairavi scale with shadjam at C

రాగ లక్షణాలు

మార్చు
  • ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R2 G2 M1 P D1 N2 S)
  • అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N2 D1 P M1 G2 R2 S)

ఈ రాగంలోని స్వరాలు చతుశ్రుతి ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధ ధైవతము, కైశికి నిషాధము. ఇది 56 మేళకర్త షణ్ముఖప్రియ రాగానికి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.

ఉదాహరణలు

మార్చు

నఠభైరవి జన్యరాగాలు

మార్చు

నఠభైరవి రాగం లోని కొన్ని జన్య రాగాలు: భైరవి, ఆనందభైరవి, హిందోళం, జయంతశ్రీ.

ఆనందభైరవి రాగం

మార్చు
ఉదాహరణ

జయంతశ్రీ రాగం

మార్చు
ఉదాహరణ

హిందోళ రాగం

మార్చు
ఉదాహరణ

మూలాలు

మార్చు
  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్