నదీమ్ అబ్బాసీ
నదీమ్ అబ్బాసి (జననం 1968, నవంబరు 10) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1989లో మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[1]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | నదీమ్ అహ్మద్ అబ్బాసీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 1968, నవంబరు 10 ముర్రీ, రావల్పిండి, పంజాబ్, పాకిస్తాన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 112) | 1989 నవంబరు 23 - ఇండియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1989 డిసెంబరు 9 - ఇండియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: espncricinfo.com, 2021 జనవరి 22 |
జననం
మార్చునదీమ్ అబ్బాసి 1968, నవంబరు 10న పాకిస్తాన్ లోని రావల్పిండిలో జన్మించాడు.[2]
క్రికెట్ రంగం
మార్చు3 టెస్టు మ్యాచ్‌లలో 46 పరుగులు చేశాడు. 36 అత్యధిక స్కోరు చేశాడు.
131 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 5,157 పరుగులు చేశాడు. 120* అత్యధిక స్కోరు చేశాడు. 131 బంతులు వేసి 6 వికెట్లు తీశాడు.
88 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 1,638 పరుగులు చేశాడు. 91* అత్యధిక స్కోరు చేశాడు. 71 బంతులు వేసి 1 వికెట్ తీశాడు.
ఖాన్ రీసెర్చ్ లాబొరేటరీస్, రావల్పిండికి కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ పదవీకాలంలో, 2000లో నేషనల్ వన్ డే కప్‌లో కెఆర్ఎల్ ని రన్నరప్ స్థానంలో నిలిచింది. పదవీ విరమణ తర్వాత, చాలా విజయవంతమైన రావల్పిండి కోచ్, రీజినల్ సెలెక్టర్ అయ్యాడు. పాకిస్తాన్ నేషనల్ క్రికెట్ అకాడమీ, అబోటాబాద్ రీజియన్‌లో పనిచేశాడు. ఆటగాళ్ళను తీర్చిదిద్దాడు, తరువాత పాకిస్తాన్ తరపున ఆడాడు.
మూలాలు
మార్చు- ↑ "Nadeem Abbasi". ESPN Cricinfo. Retrieved 15 March 2015.
- ↑ "Nadeem Abbasi Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.