నభమ్ తుకీ
నభమ్ తుకీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2011 నుండి 2016 మధ్య రెండుసార్లు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[2]
నభమ్ తుకీ | |||
| |||
పదవీ కాలం 13 జులై 2016[1] – 16 జులై 2016 | |||
ముందు | కలిఖో పుల్ | ||
---|---|---|---|
తరువాత | పెమా ఖండు | ||
పదవీ కాలం 1 నవంబర్ 2011 – 26 జనవరి 2016 | |||
ముందు | జర్బోమ్ గామ్లిన్ | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
అధ్యక్షుడు, అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 31 జులై 2019 | |||
ముందు | తాకం సంజోయ్ | ||
శాన్య కాంగ్రెస్ సమన్వయ కమిటీ చైర్మన్
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 6 ఆగష్టు 2022 | |||
ముందు | కార్యాలయం ఏర్పాటు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఒంపులి , అస్సాం , భారతదేశం (ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ , భారతదేశంలో ఉంది ) | 1964 జూలై 7||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
నివాసం | ఇటానగర్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ప్రారంభ జీవితం
మార్చునభమ్ టుకీ 1964 జులై 7న పాపుం పరే జిల్లా లోని సాగలీ సబ్-డివిజన్‌లోని ఓంపులిలో నైషి కుటుంబంలో జన్మించాడు. అతనికి ఇద్దరు కుమారులు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.[3]
రాజకీయ జీవితం
మార్చు- అరుణాచల్ ప్రదేశ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా -1983 నుండి 1986
- ఈశాన్య (ఎన్ఎస్యూఐ) కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ -1984 నుండి 1986
- ఆల్ ఇండియా ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి - 1986 నుండి 1988
- అరుణాచల్ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు - 1988 నుండి 1995
- సాగలీ శాసనసభ నియోజకవర్గం - శాసనసభ్యుడు 1995 నుండి ప్రస్తుతం
- గెగాంగ్ అపాంగ్ మంత్రివర్గంలో డిప్యూటీ వ్యవసాయ మంత్రి
- 1988లో రవాణా, పౌర విమానయాన శాఖ మంత్రి
- 1996లో నీటిపారుదల, వరద నియంత్రణ (IFCD) మంత్రి
- 1999లో ముకుత్ మితి మంత్రిత్వ శాఖలో పర్యావరణ, అటవీ శాఖతో క్యాబినెట్ మంత్రి
- 2003లో గెగాంగ్ అపాంగ్, దోర్జీ ఖండు మంత్రిత్వ శాఖల క్రింద PWD మరియు పట్టణాభివృద్ధి మంత్రి
- అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి - 2011 నవంబరు 1 – 2016 జనవరి 26[4]
- అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి - 13 జూలై 2016[5] – 16 జూలై 2016[6]
- ఈశాన్య కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ - 2022 ఆగస్టు నుండి ప్రస్తుతం [7]
మూలాలు
మార్చు- ↑ "Latest News in Hindi, हिंदी समाचार, हिंदी न्यूज़, पढ़ें ताज़ा ख़बरें". abplive.com. Retrieved 10 February 2020.
- ↑ Eenadu (17 November 2023). "రాహుల్‌గాంధీని ప్రధానిని చేస్తే పేదలకు మేలు". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
- ↑ "Nabam Tuki becomes the eighth CM of Arunachal Pradesh". DNA. 18 May 2014. Retrieved 21 August 2020.
- ↑ DNA India (18 May 2014). "Nabam Tuki becomes the eighth CM of Arunachal Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
- ↑ The Times of India (13 July 2016). "After SC verdict in his favour, Nabam Tuki takes charge as Arunachal CM". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
- ↑ "Arunachal Pradesh: Floor test cancelled as Nabam Tuki resigns as CM; Pema Khandu rushes to Raj Bhawan with support of 45 MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
- ↑ "Former Arunachal Chief Minister Nabam Tuki Appointed Chairman Of Congress' North East Coordination Panel". Outlook India. 2022-08-06. Retrieved 2022-09-06.