నమ్దఫా జాతీయ ఉద్యానవనం

నమ్దఫా జాతీయ ఉద్యానవనం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చంగ్లంగ్ జిల్లాలోని మియో ప్రాంతంలో ఉంది. ఇది భారతదేశంలో మూడో అతిపెద్ద జాతీయ ఉద్యానవనం.[1]

నమ్దఫా జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
Canopy cover of Namdapha National Park
Map showing the location of నమ్దఫా జాతీయ ఉద్యానవనం
Map showing the location of నమ్దఫా జాతీయ ఉద్యానవనం
Map showing the location of నమ్దఫా జాతీయ ఉద్యానవనం
Map showing the location of నమ్దఫా జాతీయ ఉద్యానవనం
ప్రదేశంచంగ్లాంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం
సమీప నగరంమియో
విస్తీర్ణం1,985.23 km2 (766.50 sq mi)
స్థాపితం1974
పాలకమండలిఅరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం
http://arunachalforests.gov.in/Namdapha%20Tiger%20Reserve.html

చరిత్ర మార్చు

ఈ ఉద్యనవనాన్ని 1974 లో స్థాపించారు. ఇది 1985 చ.కి.మీ వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇందులో పులుల సంరక్షణ కేంద్రం ఉంది.[2]

మరిన్ని విశేషాలు మార్చు

నమ్దఫా అనే నది కూడా ఈ పార్కు గుండా ప్రవహించడం వల్ల ఈ ఉద్యనవనాన్నికి నమ్దఫా అనే పేరు వచ్చింది. ఇందులో మిథున్, ఏనుగు, దున్న, పులులు, సాంబార్, హిమాలయాల్లో ఉండే నల్ల ఎలుగుబంట్లు, సింహాలు, టాకిన్, పాట్కోయి జాతికి చెందిన అడవి మేక, కస్తూరి జింక, నెమ్మది లోరిస్, బింతురాంగ్, ఎర్ర పాండా ఇంకా ఎన్నో వృక్ష జాతులకు చెందిన వృక్షాలు ఈ ఉద్యానవనంలో ఉన్నాయి. ఇందులో జంతువుల సమాచారం గురించి తెలిపే మియో మ్యూజియం ఉంటుంది.

మూలాలు మార్చు

  1. Deb, P.; Sundriyal, R. C. (2007). "Tree species gap phase performance in the buffer zone area of Namdapha National Park, Eastern Himalaya, India" (PDF). Tropical Ecology 48 (2): 209–225. Archived from the original (PDF) on 2012-02-18. Retrieved 2019-09-10.
  2. Ministry of Environment & Forests (2011). "List of national parks in India". ENVIS Centre on Wildlife & Protected Areas.