నరనారాయణ 1937, నవంబర్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. కొచ్చర్లకోట రంగారావు, రామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పులిపాటి వెంకటేశ్వర్లు, రామతిలకం, అద్దంకి శ్రీరామమూర్తి, శ్రీరంజని సీనియర్ తదితరులు నటించారు.

నరనారాయణ
(1937 తెలుగు సినిమా)
దర్శకత్వం కొచ్చర్లకోట రంగారావు,
రామ్జీ
తారాగణం పులిపాటి వెంకటేశ్వర్లు,
రామతిలకం,
అద్దంకి శ్రీరామమూర్తి,
శ్రీరంజని సీనియర్
నిడివి 122 నిమిషాలు
భాష తెలుగు

తారాగణం మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=నరనారాయణ&oldid=2945340" నుండి వెలికితీశారు