నరీందర్ సింగ్ రైనా
నరీందర్ సింగ్ రైనా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో రణబీర్ సింగ్ పురా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
నరీందర్ సింగ్ రైనా | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | గగన్ భగత్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | రణబీర్ సింగ్ పురా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | బీజేపీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చునరీందర్ సింగ్ రైనా 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో రణబీర్ సింగ్ పురా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రామన్ భల్లాపై 1966 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. నరీందర్ సింగ్ రైనాకు 43317 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రామన్ భల్లాకి 41351 ఓట్లు వచ్చాయి.[2][3][4]
మూలాలు
మార్చు- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
- ↑ Hindustantimes (8 October 2024). "INC's Raman Bhalla loses to BJP's Dr Narinder Singh Raina by 1966 votes in a neck-to-neck battle for RS Pura- Jammu seat". Retrieved 22 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - RS Pura-Jammu South". Retrieved 22 October 2024.