నరేంద్ర ప్రసాద్ (సర్జన్)

నరేంద్ర ప్రసాద్ భారతీయ శస్త్రచికిత్స వైద్యుడు. అతను పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లోని శస్త్రచికిత్స విభాగం మాజీ అధిపతి. అతను అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (బీహార్ అధ్యాయం) మాజీ అధ్యక్షుడు.[1][2][3] వైద్య రంగంలో అతను చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2015లో నాలుగో అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[4] ప్రసాద్ పాట్నా మెడికల్ కాలేజీ నుండి మెడిసిన్ లో పట్టభద్రుడయ్యాడు. 1962 లో FRCS లో ఉత్తీర్ణత సాధించాడు.[3]

రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ 2015 ఏప్రిల్ 8వ తేదీన న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన పౌర పురస్కార ప్రదాన కార్యక్రమంలో డాక్టర్ నరేంద్ర ప్రసాద్కు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు.

మూలాలు

మార్చు
  1. H. K. Sinha, ed. (1998). Challenges in Rural Development. Discovery Publishing House. p. 175. ISBN 9788171414147.
  2. "Sehat". Sehat. 2015. Archived from the original on 2 April 2015. Retrieved 10 March 2015.
  3. 3.0 3.1 Chaudhary, Pranav (26 January 2015). "2 from Bihar get Padma Shri". Retrieved 10 March 2015.
  4. "Padma Awards". Padma Awards. 2015. Archived from the original on 28 January 2015. Retrieved 16 February 2015.