నర్మెట్ట మండలం (జనగామ జిల్లా)
తెలంగాణ, జనగామ జిల్లా లోని మండలం
నర్మెట్ట మండలం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం జనగాం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం నర్మెట్ట.
నర్మెట్ట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, నర్మెట్ట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°53′28″N 79°09′18″E / 17.891194°N 79.154892°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జనగామ జిల్లా |
మండల కేంద్రం | నర్మెట్ట (నర్మెట్ట) |
గ్రామాలు | 08 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 123 km² (47.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 42,374 |
- పురుషులు | 21,083 |
- స్త్రీలు | 21,291 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.84% |
- పురుషులు | 62.26% |
- స్త్రీలు | 37.26% |
పిన్‌కోడ్ | 506167 |
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 42,374, పురుషులు 21,083,స్త్రీలు 21,291- అక్షరాస్యత మొత్తం 49.84%,- పురుషులు 62.26%,స్త్రీలు 37,26%.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 123 చ.కి.మీ. కాగా, జనాభా 23,773. జనాభాలో పురుషులు 11,706 కాగా, స్త్రీల సంఖ్య 12,067. మండలంలో 5,746 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.