నర్సాపురం రెవెన్యూ డివిజను
నర్సాపురం రెవెన్యూ డివిజను, పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. ఈ పరిపాలన విభాగం కింద 10 మండలాలు ఉన్నాయి. నర్సాపురం నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.[1][2]
నర్సాపురం రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
ప్రధాన కార్యాలయం | నర్సాపురం |
మండలాల సంఖ్య | 10 |
చరిత్ర
మార్చు2022 ఏప్రిల్ 4 న జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తరువాత దీని పరిధిలో 12 మండలాలు 10కి తగ్గాయి. [3]
రెవెన్యూ డివిజను లోని మండలాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Census Handbook - West Godavari" (PDF). Census of India. pp. 22–23. Retrieved 5 February 2016.
- ↑ "Urban Local Bodies". Commissioner & Director of Municipal Administration - Government of Andhra Pradesh. National Informatics Centre. Archived from the original on 11 February 2015. Retrieved 30 March 2022.
- ↑ "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.