నలందా జిల్లా

బీహార్ లోని జిల్లా

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో నలందా జిల్లా (హిందీ:) ఒకటి. బీహార్ షరీఫ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.

నలందా జిల్లా
नालंदा जिला,ضلع نالندہ
బీహార్ పటంలో నలందా జిల్లా స్థానం
బీహార్ పటంలో నలందా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుపాట్నా
ముఖ్య పట్టణంబీహార్ షరీఫ్
Government
 • లోకసభ నియోజకవర్గాలునలందా
విస్తీర్ణం
 • మొత్తం2,367 కి.మీ2 (914 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం28,72,523
 • జనసాంద్రత1,200/కి.మీ2 (3,100/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత66.41 (M=77.11; F=54.76)
 • లింగ నిష్పత్తి921 (2011)
ప్రధాన రహదార్లుNH 31, NH 82, NH 110
Websiteఅధికారిక జాలస్థలి

చరిత్ర

మార్చు

1976లో పాట్నా జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి నలందా జిల్లాను రూపొందించారు.[1]

భౌగోళికం

మార్చు

నలందా జిల్లా వైశాల్యం 2355 చ.కి.మీ.[2] ఇది కెనడా లోని కార్న్‌వాల్ ద్వీపం వైశాల్యానికి సమానం.[3] జిల్లాలో ప్రధానంగా ఫల్గు, మొహన్, జిరాయన్, కుంభారి నదులు ప్రవహిస్తున్నాయి. జిల్లా పాట్నా డివిజన్‌లోభాగం.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,872,523,[4]
ఇది దాదాపు. జమైకా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. కంసాస్ నగర జనసంఖ్యకు సమం..[6]
640 భారతదేశ జిల్లాలలో. 134 వ స్థానంలో ఉంది..[4]
1చ.కి.మీ జనసాంద్రత. 1220 .[4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.18 %.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 921:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 66.41 %.[4]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

ఆర్ధికం

మార్చు

కొత్తాగా స్థాపించబడిన ఆర్డినెంస్ ఫ్యాక్టరీ దేశంలోని 41 ఇండియన్ ఆర్డినెంస్ ఫ్యాక్టరీలలో ఒకటి. దీనిని డిఫెంస్ మంత్రిత్వశాఖ స్థాపించింది. నలందాలో ఆర్టిల్లరీ షెల్స్‌ను తయారు చేయడానికి ఈ సంస్థ స్థాపించబడ్జింది.[7][8] 2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో నలందా జిల్లా ఒకటి అని గుర్తించింది.[9] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహారు రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[9]

విభాగాలు

మార్చు
  • జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి :-బీహార్ షరీఫ్, రాజగిరి, హిల్సా, బీహార్ హిల్సా.
  • జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి :- రహుయి, అజయ్పుర్ నూర్సరై, హర్నౌత్, చండి (నలంద), ఇస్లాంపూర్ (నలంద), రాజగిరి, అస్థవన్, సర్మెర, హిల్సా, బీహార్,బిహర్షరిఫ్,ఎకంగర్సరై,బెన, నగర్నౌస, కరై పర్సరై, సిలవొ, నలంద పర్వల్పుర్,కత్రిసరై, బైండ్, తర్థరి

వృక్షజాలం, జంతుజాలం

మార్చు

1978లో నలందా జిల్లాలో 36కి.మీ విస్తీర్ణంలో " రాజ్‌గిర్ విల్డ్ లైఫ్ శాంక్చ్యురీ " స్థాపించబడింది. .[10]

ప్రస్తుత స్తితి

మార్చు

నలందా జిల్లా త్వరితగతిలో అభివృద్ధి చెందుతూ ఉంది. అంతర్జాతీయ, జాతీయ పర్యాటకులను " నలందా విశ్వవిద్యాలయం " విపరీతంగా ఆకర్షిస్తుంది. పర్యాటకుల రాకవలన ప్రాతీయ వాసుల ఆర్థికంగా అభివృద్ధికి సహకరిస్తుంది.

మూలాలు

మార్చు
  1. "Districts of India".
  2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. Cornwall Island 2,358km2
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Jamaica 2,868,380 July 2011 est
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Kansas 2,853,118
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-11. Retrieved 2014-12-15.
  8. http://www.thehindubusinessline.com/government-and-policy/ofb-nalanda-to-develop-indigenous-artillery-shells/article3342557.ece
  9. 9.0 9.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  10. Indian Ministry of Forests and Environment. "Protected areas: బీహార్". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

బయటి లింకులు

మార్చు