నల్లా రెడ్డి నాయుడు (Nalla Reddi Naidu BA, L.L.B. (January 13, 1917 – July 1982) ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు. వీరు పార్లమెంటు సభ్యుడుగా 1952 - 1957 ల మధ్య పనిచేశారు.

నల్లా రెడ్డి నాయుడు

Member of Parliament
నియోజకవర్గము రాజమండ్రి

వ్యక్తిగత వివరాలు

జననం జనవరి 13 1917
ఈదరాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
మరణం 1982
రాజకీయ పార్టీ Praja Socialist Party
జీవిత భాగస్వామి నాగమణి దేవి
సంతానము 5; 2 కొడుకులు, 3 కుమార్తెలు
మతం హిందూమతం
వెబ్‌సైటు [1]

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు